శివుడద్రిని శయనించుట,
రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షున్
డవిరళముగా శేషునిపై
పవళించుట, నల్లి బాధ పడలేక సుమీ!
నల్లి బాధలను తెలియచెప్పే చాటువుపరిచయం చేసిన కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
నాకు నచ్చిన రచనలను, ముఖ్యంగా తెలుగు బ్లాగు లోకంలో ప్రచురిచమవుతున్న నాకు నచ్చిన రచనలను, ఒక చోటు ప్రోగు చేసే ప్రయత్నం ఇది. కాపిరైటు హక్కులన్నీఆ రచయితా/త్రలువే. వారి అనుమతితోనే పూర్తి రచనలు పెట్టటమవుతాయి. అనుమతి లేని వాటికి ఉట్టి లింకులని అందిస్తున్నాను. నా ప్రవృత్తికి దర్పణం అనుకోవచ్చు ఈ రచనల సమాహారం.
శివుడద్రిని శయనించుట,
రవిచంద్రులు మింటనుంట, రాజీవాక్షున్
డవిరళముగా శేషునిపై
పవళించుట, నల్లి బాధ పడలేక సుమీ!
నల్లి బాధలను తెలియచెప్పే చాటువుపరిచయం చేసిన కామేశ్వర రావు గారికి ధన్యవాదాలు.
No comments:
Post a Comment