Friday, 20 February 2009

శ్రీ శ్రీ గారి "ఋక్కులు"

ఈ రోజేంటో అదృష్టం...అనుకోకుండా....శ్రీ శ్రీ గారి ఇంకో కవిత కూడా పరిచయమయింది. నిజంగా శ్రీ శ్రీ కాదేది కవిత్వానికనర్హం అన్నది తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళాల గురించి - కుక్క పిల్ల, అగ్గి పుల్ల, సబ్బు బిల్లల గూర్చి కాదు అని తెలిసింది కూడా ఇపుడే......పోస్టు చేసిన సాహితీకృష్ణ గారికి అభినందనలతో.....శ్రీ శ్రీ గారి "ఋక్కులు" ఇక్కడ

2 comments:

మురళి said...

ఏమిటో..అందరూ ఒక్కసారే శ్రీశ్రీ ని గుర్తుచేసుకున్తున్నారు. ఇప్పుడే మధురవాణి గారి బ్లాగు నుంచి ఇటొచ్చా..

భావకుడన్ said...

మురళి గారు,

అచ్చు నాకూ అదే భావన...నేనూ అదే బ్లాగు నుండి వెతుక్కుని వెతుక్కుని ఇవి కూడా చదివాననమాట.....ఆయన పుట్టిన/గిట్టిన రోజేమయినా ఉందేమో నిన్న ...తెలీదు.