Tuesday 5 May 2009

ఏ ఇల్లు వదిలాడమ్మ ఈ తుంటరి వసంతుడు వలపు వెల్లవేయకుండా?

ఉష గారి వసంతాగమన ఉత్సాహం ఎంత భావుకత నింపిందో చూసిన
http://maruvam.blogspot.com/2009/05/blog-post_05.html

వ్యాఖ్యల్లో, కవయిత్రి తాను చూసి మనకు వినిపించిన ఋతురాగాలను ఆలకించటం మాత్రం మరవకండేం......అభినందనలతో.......!

1 comment:

మరువం ఉష said...

భావకుడన్ గారు, బ్లాగ్లోకంలోని మహామహుల రచనల సరసన నా చిరు కవితకి స్థానం కల్పించారు. అందుకు చాలా ధన్యవాదాలు.