Friday, 5 February 2010

రమ్యాణి వీక్ష్య.........

ఆకలా దాహమా
చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై
ఎకతమా తిరుగాడ........

అనుకుంటున్న నేను ఆ పాట వినాలని యూ ట్యూబ్ ఓపెన్ చేస్తే అక్కినేని జయసుధల పై రమ్యాణి వీక్ష్య దృశ్యీకరణ చూసి ముఘ్దుడినైపోయా...తాత్పర్యానికై తహతహలాడేలా చేసిందా చిత్రణ.

ఆ చిత్రాన్ని ఇక్కడ అవధరించండి


దారి చూపమంటే నాగమురళి గారి పెరట్లో పారిజాతాన్నొకదాన్ని పరిచయం చేసిందీ టపా రూపంలో గూగులమ్మ .......కాళిదాస నామాంకిత మేల్వృక్ష సంజాత కదూ.....భూదేవి సిగనలంకరించి యుగాలయినా ఎన్ని సువాసనలనీ? ఆఘ్రాణించ మీదే ఆలస్యం.

రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్
పర్యుత్సుకో భవతి యత్సుఖితోపి జంతు:
తచ్చేతసా స్మరతి నూనమబోధపూర్వం
భావస్థిరాణి జననాంతర సౌహృదాని |

తాత్పర్యాత్మ ఇక్కడ
http://nagamurali.wordpress.com/2007/12/04/రమ్యాణి-వీక్ష్య/

No comments: